మిషన్ భగీరథ పథకంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మళ్లీ పాత రోజులు పునరావృతమవుతున్నాయి. ఎండాకాలం కావ
పంట నష్ట పరిహారం విషయంలో రైతులకు ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేస్తే పంట చివరి దశలో అకాల వర్షాలు కురియడంతో రైతులకు అపార నష్టం సంభవించింది.
ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నా రు. శుక్రవారం నంగునూరు మండలం పాలమాకులలోని ధాన్యం కొనుగోలు క�
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి రె�
ఖమ్మం జిల్లాలో ధాన్యం పండించిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఆరుగాలం శ్రమించి పంటను తీసుకొచ్చిన అన్నదాతలు.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అరిగోస పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సదరు సౌకర్యాలన�
బహిరంగ మార్కెట్లో ధర లేకపోవడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేం ద్రాలకు పెద్దఎత్తున ధాన్యం తరలివస్తుంది.. టన్ను ల కొద్దీ కేంద్రాలకు తరలించి కొనుగోళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కేంద్రాలకు పెద్�
కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం జూరాల ఆయకట్టు రైతుల పాలిటశాపంగా మారింది. వానకాలం పంటలు అంతంతమాత్రంగా రాగా, కనీసం యాసంగిలోనైనా కలిసొస్తుందనుకున్న కాలం కన్నీళ్లను మిగిల్చింది. జూరాల ప్రధాన ఎడమ కాల్వ కింద
ప్రజాపాలనంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులపాలిట శాపంగా మారింది. సకాలంలో వేతనాలివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎంట�
దుబ్బాక రైతులకు సాగునీటిని అందించేందుకు కేసీఆర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలు కూడా నిర్మించకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూ ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస
మణుగూరు మండలం శివలింగాపురం గ్రామస్తులు తాగునీటి కోసం గగ్గోలు పెడుతున్నారు. బిందెడు నీళ్లు రాక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికీ పైపులైన్ల మరమ్మతులు, కొత్త పైపులు వేస్తుంటే ఇక మాకు తాగునీరు ఎప్పుడు అందిస్త�
బీఆర్ఎస్ హయాంలో జనగామ నియోజకవర్గంలో మండుటెండల్లో మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్డ్యామ్లు.. నేడు కాంగ్రెస్ పాలనలో నీళ్లులేక కళ తప్పాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉ�
కాంగ్రెస్ పాలనలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదు. వడ్డించేటోడు మ నోడైతే బంతిలో ఏ చివరన కూర్చున్నా మన వాటా మ నకు దక్కుతుందన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వాడికే ప్రజా సంక్షేమ పథకాలు అందుతున్నా
మిషన్ భగీరథ నీళ్ల సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో లింగాలఘనపురంలో అరకొరగా తాగు నీరందుతున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కళ్లెం దారిలో ఉన్న 2.40 లక్షల లీటర్ల ఓహెచ్ఎస్ఆర్, తహసీల్ సమీపంలో 40 వేల లీటర్ల ఓహెచ�