గత కొన్ని నెలలుగా నిరాశాజనక పనితీరు కనబరిచిన కీలక రంగాలు ఎట్టకేలకు కోలుకున్నాయి. బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు విభాగాలు అంచనాలకుమించి రాణించడంతో జూలై నెలకుగాను 8 శాతం వృద్ధి నమోదైంది. క్రితం ఏడాది ఇదే న
భూ గర్భ గనిలో విధులు నిర్వర్తించే కార్మికులు నిత్యం కేజీల్లో వస్తూ పోతూ ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇైంక్లెన్ గనిలో 282 మీటర్ల లోపల కార్మికుల రాకపోకలకు దీనిని వాడుతు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో (Kothagudem) గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపిలేకుండా వర్షం (Rain) కురుస్తున్నది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో భారీ వానపడుతున్నది.
తెలంగాణ సిరుల‘వేణి’గా వెలుగొందుతున్న సింగరేణి మరో చరిత్ర సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2,222 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,227 కోట్లతో పోలిస్తే ఇది 81 శ�
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కు మధ్య దక్షిణ భారత స్థాయిలో సోమవారం బొగ్గు సరఫరాకు సంబంధించి నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి.
వినియోగదారుల కోరిక మేరకు సింగరేణిలో మరింత సన్నని బొగ్గును ఉత్పత్తి చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని సింగరేణిభవన్లో కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్పీ)లపై సి�
సింగరేణి కాలరీస్ కం పెనీ ఈ ఆర్థిక సం వత్సరం తొలి నెలలో 60 లక్షల టన్నుల బొగ్గు రవా ణా చేసి.. గత ఏడాది ఏప్రిల్ కన్నా 5.7 శాతం వృద్ధిని నమోదు చేసిందని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. అలాగే బొగ్గు ఉత్పత్త�
దేశంలో విద్యుత్తు వినియోగం బాగా పెరుగుతున్నదని, అందుకు అనుగుణంగా కొత్త బొగ్గు గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నదని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమృతలాల్ మీనా పేర్కొన్నారు
సింగరేణి కొత్తగూడెం ఏరియా 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంస్థ నిర్దేశించిన 140 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను 128.01 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి ఉత్పత్తి లక్ష్యంతో 91 శాతం వృద్ది రేటును సాధించింది.
ప్రభుత్వరంగ సంస్థ సింగరేణి అంచనాలకుమించి రాణించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.32,500 కోట్ల టర్నోవర్ను సాధించినట్టు కంపెనీ సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడించారు. రికార్డు స్థాయి టర్నోవర్ సాధించినందుకుగా�
సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల ప్రక్రియను జూన్లో జరుపుకోవచ్చని గురువారం హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణపై సింగరేణి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.
వాతావరణ మార్పులతో సంభవించే పర్యావరణ విపరిణామాలను తప్పించేందుకు మానవాళికి చివరిగా ఇంకా ఒక అవకాశం మిగిలి ఉన్నదని, అయితే అందుకు కర్బన ఉద్గారాలను బాగా తగ్గించి, శిలాజ ఇంధనాల వాడకాన్ని 2035 నాటికి మూడింట రెండొ
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి బొ గ్గు ఉత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నది. మరో 11 రోజు ల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 67మిలియన్ టన్�
సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పిత్తి లక్ష్యానికి చేరువైంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6,67,86,400 టన్నులకు గాను 6,01,27,365 టన్నులు సా ధించి, లక్ష్య సాధనకు అతి దగ్గరలో ఉంది.