వేసవి దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు కోతల్లేని, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు కృషిచేస్తామని విద్యుత్తు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (వీఏవోఏటీ) నేతలు తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల
కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ను దారుణంగా అవమానించిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల సుమన్ ఆరోపించారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేదర్ విగ్రహం వద్ద �
కందుకూరు కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి వ్యవహార తీరుపై మాజీ జడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి మండిపడ్డారు. తనకు సమాచారం లేకుండ�
Balka Suman | కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద�
తెలంగాణలో విప్లవ పోరాటాలపై కాంగ్రెస్ కొనసాగిస్తున్న హింసాకాండను వ్యతిరేకించాలని మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ బహిరంగ లేఖలో పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సరారు చరిత్రలోనే అతి తకువ సమయంలో అత్యధిక ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వందరోజుల్లోనే ప�
KCR | ‘తెలంగాణ ప్రజలు, రైతుల చేతుల్లో ఉన్న ప్రభుత్వం పక్కకు జరిగినంత మాత్రాన ఇన్ని బాధలు ఎందుకు పడాలి? అందుకే ప్రజల చేతుల్లో కాంగ్రెస్ మెడలు వంచి పనులు చేయించే అంకుశం కావాలి. అంటే కచ్చితంగా తెలంగాణలోని అన్�
ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు పిట్టల్లా రాలిపోతున్నారు. పంటలు ఎండిపోవడం, అప్పులు కావడం, ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుని తనువు చాలిస్తున్నారు. కుటుంబాల్లో పుట్టెడు దు:ఖాన్ని �
మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నివాసంలో రవీందర్తో పాటు పీఆర్టీయూ టీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకట్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్�
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ 133వ జయంతిని (ఏప్రిల్ 14వ తేదీ) పురసరించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తకువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.