జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవతరణ ఉత్సవాలకు రావాలని కోరుతూ ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్క రామయ్యను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.
రాష్ట్ర అధికార చిహ్నం మార్పు నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని సెక్రటేరియట్లో జరుగనున్న ఈ సమావేశ�
ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట�
రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా? లేనట్టా? విత్తనాల కోసం రైతులకు ఏమిటీ వెతలు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. వ్యవసాయశాఖను పర్యవేక్షించాల్సిన ఆ శాఖ మంత్రి ఎకడ?, ముందుచూపు లేని �
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పాట్లు పట్టడం లేదని, విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో విత్తనాలు, ఎరువుల
తెలంగాణ కళలు, చరిత్రపై వ్యతిరేకతతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ చరిత్రనే మార్చే కుట్ర చేస్తున్నారని, ఆయన పచ్చి సమైక్యవాది అని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. రాష్�
అప్పట్లో ఓ సైనికాధికారి ఉండేవాడు. సైనికులు ఖాళీగా ఉండటం ఆ అధికారికి అస్సలు నచ్చదు. ఒకసారి ఇద్దరు సైనికులు ముచ్చటించుకోవడాన్ని ఆయన గమనించారు. వెంటనే వారి వద్దకు వెళ్లి ‘ఏం చేస్తున్నారు’ అని అడిగారు.
జాతి సాంస్కృతిక, చారిత్రిక వారసత్వానికి ప్రతీకలుగా ప్రభుత్వ చిహ్నాలు రూపొందుతాయి. అందులో గత చరిత్ర ఆనవాళ్లు చోటుచేసుకుంటాయి. వీటిని ప్రభుత్వాలు మారినప్పుడల్లా మార్చరు.
తెలంగాణ రాష్ట్ర అధికారిక ముద్రలోని చిహ్నాలను తొలగించాలని కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన కొనసాగించిన కాకతీయులు అనగానే కళాతో�
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కాకతీయ కాలం నాటి చారిత్రక కట్టడాలు, గొలుసుకట్టు చెరువులు, ప్రాచీన శివాలయాలు ఇలా ఎన్నో నేటికీ జిల్లా ప్రజలతో విడదీయలేని చారిత్రక బంధాలుగా కొనసాగుతున్నాయి.
1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని 1969 తెలంగాణ విద్యార్థి ఉద్యమ జేఏసీ కన్వీనర్ ఎస్ గో పాల్‌రావు కోరారు.
తెలంగాణ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్‌ను తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నడంతో రగడ రాజుకుంటున్నది. రాష్ట్రంలోని ఉన్న చారిత్రక ప్రత్యేకత, ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగించిన కా�
Telangana | తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చిహ్నం తుదిరూపుపై కళాకారుడు రుద్ర రాజేశంతో చర్చించారు.