ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోయామని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం బీఆర్ఎస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి కవిత జిల్లా కేంద్రంలోని ఎన్టీ
‘ఆగస్టు 15న రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టు పెట్టడం కాదు.రేవంత్‌రెడ్డికి నిజంగా దమ్ముంటే భార్యాపిల్లలపై ఒట్టు వేసి చెప్పాలి’ అని సీఎంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
KCR | రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15 వేలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ.. తీరా తాము ఇచ్చిన రూ.పది వేలు కూడా ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు మండి పడ్డారు. రైతుబంధు ఉంటదో.. ఊడతదో.. అని ఆందోళన వ్యక్తంచ�
కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేయడమే ఆ పార్టీ విధానమని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ విధానాన్నే బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు. గ
నాడు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలని ఓటుకు నోటుతో, నేడు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని వాడుకుంటూ ఓటుకు ఒట్టుతో రేవంత్‌రెడ్డి మోసం చేసేందుకు మరోసారి సిద్ధమయ్యారని హరీశ్‌రావు ఆరోపించారు.
అధికార దాహంతో అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్నది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణలో 2014కు ముందు ర�
కాళేశ్వరంపై చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరే స్థాయి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉన్నదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం నిర్వహించనున్న సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుర�
నిరుద్యోగ భృతి ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టలేదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార అసెంబ్లీ సాక్షిగా పేర్కొన్నారని, అది నిజమని సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సత�
Ravula Sridhar Reddy | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని.. హామీలు నేరవేర్చాలనే సోయి రేవంత్ రెడ్డికి ఎందుకు లేదని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ భవన�
గతేడాది డిసెంబరు ఏడో తేదీన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పిన కాంగ్రెస్.. వాటిలో ఒక్క మహిళలకు ఉచిత బస్సు సౌకర్య�
నీ సవాల్ నేను స్వీకరిస్తున్న.. రైతులకు రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, 13హామీలను ఆగస్టు 15లోగా అమలు చెయ్యకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తవా? నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త.. ఉప ఎన్నికల్లో �
రైతు రుణమాఫీ, ఇతర హామీల అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విసిరిన సవాలుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సగమే స్పందించారు. తనకు హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను పూర్తిగా స్వీకరిస్తున్నట్టు ప్ర