ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సొంతూరు సైదాపురంలో రుణమాఫీ అందని ద్రాక్షగానే మిగిలింది. మొత్తం 1,008 మంది రైతుల్లో దాదాపు 600 మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది. సర్కారు పెట్టిన అనేక కొర్రీలతోనే రుణమ
కాంగ్రెస్ ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రూనాయక్ సొంత తండాలో కేవలం 28 మంది రైతులు వ్యవసాయ రుణాలు తీసుకుంటే.. మాఫీ అయ్యింది మాత్రం ఏడుగురికే. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డ�
2004 తర్వాత నియామకమైన వారిని సీపీఎస్ పరిధిలోకి చేర్చారు. వీరంతా సీపీఎస్‌ను రద్దుచేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇదే అంశంపై పలుమార్లు ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులను కలిసినా ప�
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు రాబోయే 10 -15 రోజుల్లో వైస్చాన్స్లర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
తమను రెగ్యులరైజ్ చేయాలని, బేసిక్ పే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న సమగ్ర శిక్షా ఉద్యోగులు జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నిరసన దీక్షలు చేపట్టనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ యాదగిరి, ప్రధాన క�
పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్నత విద్యకు పెద్దదిక్కుగా ఉన్న ‘పాలమూరు విశ్వవిద్యాలయం’ మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతారని అంతా భావించారు. కానీ రేవంత్‌రెడ్డి ఈ ఏడా ద�
ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని 2008-డీఎస్సీ బాధితులు సోమవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి భారీగా తరలివచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నించారు. ఎనిమిది నెలలు పూర్తవుతున్నా ఇప్పటి వరకు పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
Narayana | శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం అయిన జైళ్లను బాగుచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) అన్నారు. హైదరాబాద్‌లోని మగ్ధుమ్ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
DSC 2008 | జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి డీఎస్సీ 2008 బాధితులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిరసనలు వద్దు.. వచ్చి కలవండి అని గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ డీఎ�
హైదరాబాద్‌లో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలు బీజేపీలో అంతర్యుద్ధానికి కారమయ్యాయి. సఖ్యతగా ఉండే ఇద్దరు ఎంపీల మధ్య ఇది విభేదాలకు కారణమైంది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్
రాష్ట్ర బీసీ కమిషన్ గడువును పొడిగిస్తారా? లేక కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేస్తారా? అన్నదానిపై బీసీ సంఘాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్నది. కొత్త కమిషన్ ఏర్పాటు కంటే పాత కమిషన్ గడువు పొడిగింపుతోనే ఎక్కువ ప్
రుణమాఫీ కోసం లక్షలమంది రైతులు ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.