ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న లింకు ఏమిటో ఆ పార్టీ పెద్దలే చెప్పాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్, బీజేపీ నేతలు, కుల సంఘాల నాయకులు, కార్మికులు, ఆటో డ్రైవర్లు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ దిష్టి బొమ్మల�
రానున్న 90 రోజుల్లో 30 వేల ఉద్యోగ ఖాళీలను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయనున్నదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి స్పష్టం చే శారు. తమ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇ చ్చామని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం సాయంత్రం సీఎం అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.
బ్రాహ్మణ పరిషత్‌కు నిధులు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుకు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (టీబీఎస్ఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహన్శర్మ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకం ఊసే ఎత్తలేదు. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన ఎత్తిపోతల పథకానికి
అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉమ్మడి జిల్లాల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆరు గ్యారెంటీల పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శలు �
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్ల�
BJP protest | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా ఆందోళనకు దిగింది. బీజేపీ మహిళా మోర్చకు చెందిన పలువురు కార్యకర్తలు హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ దగ్గరగల అంబేద్కర్ విగ్రహం దగ�
మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలన్నీ మూసీలో నురగలాంటివేనని తేలిపోయింది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.లక్షన్నర కోట్లయితే బడ్జెట్లో కేటాయించింది మాత్రం రూ.1,500 కోట్లే. ఖర్చ�
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు అక్కడి పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను ప్రామాణికంగా తీసుకొంటారు. కేసీఆర్ ప్రభుత్వహయాంలో గడిచిన పదేండ్లలో తెలంగాణ ఈ రెండు అంశాల్లో రాకెట్ వేగం
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మూలధన వ్యయాన్ని భారీగా తగ్గించింది. ఇందుకు బడ్జెట్లో రూ.33,486 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో రాష్ట్ర అభివృద్ధి, ఆస్తుల కల్పన ఎలా సాధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.