విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వైరా, మధిర నియోజకవర్గాల నుంచి బుధవారం సచివాలయానికి తరలివచ్చిన మహాత్మా జ్యోతిబా ఫూలే, సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద
అన్ని వర్గాలు, కులాలను సమదృష్టితో చూడాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ రేవంత్‌రెడ్డిలో అగ్రకుల అహంకార ధోరణి పోలేదని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ వి
రామన్నపేట మండల కేంద్రంలో అదానీ గ్రూప్ నిర్మించాలని చూస్తున్న అంబుజా సిమెంట్ పరిశ్రమ అనుమతులను సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో జిల్లాలో ఆయన చేపట్టనున్న యాత్రను అడ్డుకుంటామని నక�
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగాలని, అలా కాకుండా పేద ప్రజల ఇండ్ల మీదకు బుల్డోజర్లు పంపించి కూల్చివేయడం చాలా దారుణమని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఆయన గవర్నర్‌కు వివరించారు. 2025లో కేంద్రం చేపట్�
CM Revanth Reddy | రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి భేటీ అయ్యారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత�
Sunitha Mahender Reddy | సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అంతా రియల్ ఎస్టేట్ పైనే ఉంది. యాదాద్రి అభివృద్ధి కోసం సేకరించిన 1200ఎకరాల భూమిపై సీఎం రేవంత్ రెడ్డి కన్ను పడిందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి(Sunitha Mahender Reddy )విమర
సీఎం సొంత ఇలాకా అయిన కొడంగల్‌లో ఆర్అండ్బీ శాఖ నిర్మించ తలపెట్టిన గె స్ట్హౌస్.. కాంగ్రెస్‌లో చిచ్చు రాజేసింది. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌ను ఓ కాంగ్రెస్ నాయకుడికి చెందిన ప్రైవేట్ స్థలంలో నిర్మిస్తుం
దేశంలో అన్ని చోట్లా కుల వివక్ష ఉన్నదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. కుల వివక్షతో రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. దేశంలో అస�