KTR | అసెంబ్లీలో ఢిల్లీ టూరిజమ్.. జైలు టూరిజమ్పై చర్చించాలి.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సెటైర్లు
రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. అసెంబ్లీలో టూరిజమ్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరుగనున్న నేపథ్యంలో రెండు అంశాలపై తప్పక చర్చించాలన్నారు.
హైదరాబాద్: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సెటైర్లు వేశారు. అసెంబ్లీలో టూరిజమ్ పాలసీపై స్వల్పకాలిక చర్చ జరుగనున్న నేపథ్యంలో రెండు అంశాలపై తప్పక చర్చించాలన్నారు. అందులో ఒకటి ఢిల్లీ టూరిజం, మరొకటి జైల్ టూరిజం అని చెప్పారు. ఈ రెండు అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎనలేని ప్రగతి సాధించిందన్నారు.
ఢిల్లీ టూరిజంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు వందసార్లకుపైగా దేశ రాజధానికి వెళ్లివచ్చారని చెప్పారు. వారి పర్యటనతో రాష్ట్రానికి రూపాయి ప్రయోజనం కూడా కలగలేదని విమర్శించారు. ఇక జైలు టూరిజంలో భాగంగా 40 మంది కొడంగల్ రైతులను జైలుపాలు చేశారన్నారు. సెలబ్రెటీ నటులను జైలుకు పంపించారని, బెయిల్ వచ్చినా విడుదల చేయలేదని మండిపడ్డారు. సోషల్ మీడియా వారియర్లను కటకటాలు లెక్కపెట్టేలా చేశారన్నారు. ఎల్అండ్ టీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ (CFO)ను జైల్లో వేస్తామని బెదిరించారని ఆరోపించారు. దీనికి మీరేమంటారంటూ ట్వీట్ చేశారు.
As the Telangana assembly proposes to discuss “Tourism policy”, the two specific areas where Congress Govt has achieved remarkable progress in this sector are
1) Delhi Tourism – More than 100 trips of CM and all Ministers combined!
2) Jail Tourism –
– 40 Kodangal farmers in…— KTR (@KTRBRS) December 16, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

