కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ఆయన గ్రామాలపై దృష్టిసారించారు.తెలంగాణ వ్యవసాయాధారిత రాష్ట్రం. కానీ, ఉమ్మడి పాలనలో అధోగతి పాలైంది.
రైతుబంధు నిధులను ప్రభుత్వం ఆదివారం కూడా రైతుల ఖాతాల్లో జమ చేసింది. తాజాగా 8.53 లక్షల ఎకరాలకు సంబంధించి 1,87,847 మంది రైతుల ఖాతాల్లో రూ.426.69 కోట్లు జమ చేసినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. 500 జనాభా గల గ్రామాలు, తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. మరోవైపు పల్లెల రూపురేఖలు మార్చేందుకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్�
పీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్‌లో రెండున్నర ఎకరాల ఖాళీ స్థలాన్ని పార్కు, క్రీడా ప్రాంగణంగా, ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయడం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాకే ప్రధాని మోదీ తెలంగాణకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మోదీకి దమ్మూ, ధైర్యముంటే తెలంగాణలో పోటీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 12, 18 తేదీల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. 12న భద్రాద్రి కొత్తగూడెంలో, 18న ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించనున్నారు.
ఎవుసం సాఫీగా సాగేందుకు పెట్టుబడి సాయం అందిస్తూ అన్నదాతలకు ఆత్మబంధువయ్యాడు ముఖ్యమంత్రి కేసీఆర్.ఇదివరకు పంటలు పండించేందుకు అష్టకష్టాలు పడ్డ రైతాంగానికి కొండంత భరోసానిచ్చి అదునుకు ఆసరా అవుతున్నాడు.
సీఎం కేసీఆర్ పాలనలోనే ఆర్యవైశ్యులకు గుర్తింపు లభించిందని ఐవీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యాటకశాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
రైతు యార రాజుది వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామం. ఆయనకు గ్రామ శివారులో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఇందులో ఏటా వరి, పత్తి, పసుపు పంటలు సాగు చేస్తున్నాడు.
దేశ రాజకీయాల్లో మార్పు కోసం, బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాల్లో అఖండ విజయం సాధించి సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ సీఆర్పీఎఫ్ రిటైర్డ్ జవాన్ ఆనంద్ పాదయాత్ర చేపట్టాడు.
తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ఉద్యమం తీవ్రరూపం దాల్చి మన తెలంగాణ మనకు వచ్చేందుకు వారు చేసిన త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.