బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పథకాలే లేవు: సండ్ర
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
సత్తుపల్లి, జనవరి 8: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం సంక్షేమానికి చిరునామాగా నిలిచిందని అన్నారు.
సత్తుపల్లి మండలం, పట్టణంలోని 38 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, తాను స్వయంగా సమకూర్చిన చీరె సారెలను స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు లేక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పనిచేసే ముఖ్యమంత్రిని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. కూసంపూడి మహేశ్, దొడ్డా హైమావతి, తోట సుజలారాణి, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి రామారావు, షేక్ రఫీ, చల్లగుళ్ల కృష్ణయ్య, గ్రాండ్ మౌలాలి, తుమ్మూరు దామోదరరెడ్డి, దొడ్డా శంకర్రావు, ఒగ్గు శ్రీనివాసరెడ్డి, గఫార్, పాలకుర్తి రాజు, తుంబూరు కృష్ణారెడ్డి, అద్దంకి అనిల్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

