రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి కౌంట్ డౌన్ షురూ అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ కార్యక్రమ నిర్వహణకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణ ప్రభు త్వం పేదలకు అండగా నిలుస్తున్నదని ఎంపీపీ రాథోడ్ సజన్ అన్నారు. బుధవారం మండలంలోని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మం జూరైన చెక్కులను ఆయన అందజేశారు.
పేదల కండ్లల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోమారు సిద్ధమవుతోంది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి చేయూతనిచ్చేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని మరోసారి తీసుకువస్తున్నది.
కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం ‘మన బస్తీ మన బడి’ సమీక్ష సమావేశాన్ని వివిధ శాఖల అధికారులతో �
గర్భం దాల్చిన రోజు నుంచి అడుగు తీసి అడుగేయవద్దు.. అటు పుల్ల తీసి ఇటు పెట్టొద్దు.. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు.. వంటి అతి జాగ్రత్తలు గర్భిణుల విషయంలో సర్వసాధారణం.
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేశ్‌చౌదరి బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
భద్రాద్రి నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం కోసం గురువారం కొత్తగూడెం వస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలుకుదామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు.
చరిత్రలో నిలిచే విధంగా 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని, అందుకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు.