సన్నీ కునాల్, వివా రెడ్డి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ తండ్రి తీర్పు’. ప్రతాప్ భీమవరపు దర్శకత్వం వహించారు. శ్రీరామ దత్తి నిర్మాత. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు.
Samantha | ‘కెప్టెన్ మార్వెల్ నాకు అత్యంత ఇష్టమైన సూపర్‌హీరో. ఈసారి ముగ్గురు శక్తివంతమైన సూపర్‌హీరోలు చెడుపై మంచి సాగించే అంతిమ యుద్ధంలో పాల్గొంటున్నారు’ అని చెప్పింది అగ్ర కథానాయిక సమంత.
Eswara Rao సీనియర్ నటుడు ఈశ్వరరావు కన్నుమూశారు. అమెరికాలోని మిచిగన్‌లో తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఆయన అక్కడే తుదిశ్వాస విడిచాడు. అక్టోబర్ 31నే ఆయన కన్నుమూయగా ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Dunki Teaser | ‘పఠాన్' ‘జవాన్' చిత్రాలతో ఈ ఏడాది భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు అగ్ర హీరో షారుఖ్‌ఖాన్. ఆయన రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘డంకీ’ క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల మ�
Indian 2 | ‘ఏ తప్పు జరిగినా నేను తప్పకుండా వస్తాను.. భారతీయుడుకి చావేలేదు.. ’.. సేనాపతి పాత్రలో ఉన్న కమల్‌హాసన్ ఈ డైలాగ్ చెప్పడంతో ‘భారతీయుడు’ సినిమా ముగుస్తుంది. సీక్వెల్ రావొచ్చు అన్న బీజాన్ని ప్రేక్షకుల మన�
నవీన్‌రాజ్, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించారు. అనన్యా క్రియేషన్స్, హరితవనం ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై కైలాష్ దుర్గం నిర్మించారు.
కాలం కలిసొస్తే చాలు.. అవకాశాలు వాటంతట అవే నడుచుకుంటూ వచ్చేస్తాయి. ఇక్కడ సక్సెస్‌లతో పనిలేదు. అదృష్టం ఉంటేచాలు. ‘రొమాంటిక్' బ్యూటీ కేతికా శర్మనే తీసుకోండి.. కెరీర్ మొదలైనప్పట్నుంచి ఒక్కటంటే ఒక్క హిట్టుక�
అటు క్లాసూ ఇటు మాసూ అందరికీ నచ్చే హీరో అక్కినేని నాగార్జున. ప్రయోగాత్మక చిత్రాల్లో ఎక్కువగా నటించిన క్రెడిట్ నాగార్జునదే. అంతేకాదు, ఆయన పరిచయం చేసినంతమంది దర్శకులను ఇప్పుడున్న ఏ హీరో పరిచయం చేయలేదన్నద�
మంచు విష్ణు గాయాలపాలయ్యారు. ఆయన ప్రస్తుతం శ్రీకాళహస్తి స్థలపురాణం ఆధారంగా తెరకెక్కుతున్న భక్తిరసాత్మక ‘కన్నప్ప’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్‌ని దర్శకుడు మ�
కన్నడ అగ్ర కథానాయకుడు శివరాజ్‌కుమార్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఘోస్ట్'.శ్రీని దర్శకుడు. సందేశ్ నాగరాజ్ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 19న కన్నడంలో విడుదలైన ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది.