‘బింబిసార’ చిత్రంతో ఒక్కసారిగా పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట. చరిత్ర, వర్తమానాన్ని అనుసంధానిస్తూ వినూత్న ఫాంటసీ కథాంశంతో ప్రేక్షకుల్ని మెప్పించారు.
సినీ రంగంలో కొన్ని కాంబినేషన్స్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి వాటిలో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్, హీరో ప్రభాస్ కాంబో ఒకటి.
మాజీ లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్‌హామ్‌తో (David Beckham) బాలీవుడ్ సెలబ్రిటీలు కలవడం అరుదుగా జరుగుతుంది. ఈ అకేషన్‌ను బాలీవుడ్ దిగ్గజాలు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
Deepika Padukune | ముంబయ్‌లో అడుగుపెట్టినప్పుడు నాది చాలా చిన్నవయసు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ఆధారపడి బతకడం ఇష్టం ఉండేదికాదు. అందుకే నా తిండి నేను సంపాదించుకోవాలని నిశ్చయించుకున్నాను. అనుకున్నట్టే కష్టపడ్డాను. ఆ ర�
Kajal Aggarwal | తల్లి అయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. రావడం రావడమే ‘భగవంత్ కేసరి’తో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విషయం గురించి ఇటీవలే ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయ�
వరుసపెట్టి సినిమాలు చేస్తూ జెట్ వేగంతో దూసుకుపోతున్నారు హీరో రవితేజ. పోయిన దసరాకు ‘టైగర్ నాగేశ్వరరావు’గా బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేసిన రవితేజ, సంక్రాంతి ‘ఈగల్'లో ప్రేక్షకులముందుకు రానున్నాడు.
ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్‌గా మారిపోవడం వెంకటేశ్‌కి కెమెరాతో పెట్టిన విద్య. ఎటువంటి ఎమోషన్ని అయినా అద్భుతంగా పలికించగల నటుడు వెంకటేశ్. అందులో రెండోమాట లేదు. ఆయన కామెడీ చేస్తే అది కామెడీ సినిమ
నందమూరి చైతన్యకృష్ణ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బ్రీత్'. ‘వైద్యో నారాయణో హరి’ ఉపశీర్షిక. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకుడు. సోమవారం చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
స్పందన పల్లి, యుగ్రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది ట్రయల్'. రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్మృతిసాగి, శ్రీనివాస నాయుడు నిర్మిస్తున్నారు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుక�
గోపీచంద్ కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు. ఎ.హర్ష దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.