మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా..
హాస్య నటుడు అభినవ్ గోమఠం హీరోగా ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. వైశాలి రాజ్ కథానాయిక. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్నారు.
హాస్య నటుడు అభినవ్ గోమఠం హీరోగా ‘మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. వైశాలి రాజ్ కథానాయిక. తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లోగోను ఇటీవల ఓ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో యువ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘నటుడిగా అభినవ్ గోమఠంలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. లవ్, కామెడీ అంశాలతో ఆకట్టుకుంటుంది.
కొత్తదనంతో కూడుకున్న కథతో అందరిని మెప్పిస్తుంది. ఫిబ్రవరి ద్వితీయార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. తరుణ్‌భాస్కర్, అలీ రేజా, మెయిన్, చక్రపాణి ఆనంద్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ్ స్వయంభూ, సంగీతం: సంజీవ్ టి, సంభాషణలు: రాధామోహన్, నిర్మాతలు: భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్ వి, దర్శకత్వం: తిరుపతి రావు ఇండ్ల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

