నేహా సోలంకి.. సో లక్కీ. చకచకా అవకాశాలు కొట్టేస్తున్నది. బిరబిరా గ్లామరస్ తారల జాబితాలో చేరిపోతున్నది.
గతంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసింది కాబట్టి.. టేక్ విలువ తెలుసు. బ్రేక్ ఎలా తెచ్చుకోవాలో కూడా తెలుసు. ‘గేమ్ ఆన్’ మూవీ ట్రెయిలర్ కోసం ఇదిగో ఇలా.. నీలవర్ణ అవతారమెత్తింది నేహ.
– సి.ఎం. ప్రవీణ్