నేహా సోలంకి.. సో లక్కీ. చకచకా అవకాశాలు కొట్టేస్తున్నది. బిరబిరా గ్లామరస్ తారల జాబితాలో చేరిపోతున్నది. గతంలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసింది కాబట్టి.. టేక్ విలువ తెలుసు.
సెకన్లలో స్టేజీపైనే డ్రస్ మార్చేసిన మోడల్ | ఓ మోడల్ రెప్పపాటులో తన డ్రస్‌ను మార్చేసింది. అది కూడా స్టేజ్ పైనే. ఈ వీడియోని సినీ నిర్మాత శిరీష్ కుందర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు