నీలం గంభీర వర్ణం. అనంత నీల సముద్రమూ గంభీరమే. అప్పుడప్పుడూ ఆ గాంభీర్యాన్ని పక్కనపెట్టి.. అలల చాటు నుంచి కవ్విస్తూ నవ్విస్తూ ఉంటుంది సముద్ర కాంత. బ్లూ కలర్ మోడ్రన్ డ్రెస్ ధరించి, ప్లాటినం జువెలరీలో బంగారంలా మెరిసిపోతున్న ‘సిద్ధార్థ్ రాయ్’ కథానాయిక తన్వి నేగికి కూడా ఆ పోలికే వర్తిస్తుంది.
– సి.ఎం. ప్రవీణ్