అఘోర పాత్రలో విశ్వక్సేన్
విశ్వక్సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ డ్రామా ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ పతాకంపై శబరీష్ నిర్మిస్తున్నారు.
విశ్వక్సేన్ హీరోగా విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న అడ్వెంచర్ డ్రామా ‘గామి’. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ పతాకంపై శబరీష్ నిర్మిస్తున్నారు. చాందిని చౌదరి కథానాయిక. ఫస్ట్‌లుక్‌ను ఆదివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఈ పోస్టర్లో అఘోరా గెటప్‌లో విశ్వక్సేన్ లుక్ ఆశ్చర్యపరిచేలా ఉంది. చుట్టూ చాలా మంది అఘోరాలు ఆయన్ను తాకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ భయకరంగా కనిపిస్తున్నది. విశ్వక్సేన్ ఈ చిత్రంలో శంకర్ అనే అఘోరాగా కనిపించనున్నారు. విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్‌రెడ్డి, సంగీతం: నరేశ్ కుమారన్, నిర్మాత: కార్తీక్ శబరీష్, దర్శకత్వం: విద్యాధర్ కాగిత.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

