అతి తక్కువ కాలంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కిరణ్ అబ్బవరం. ‘రాజా వారు రాణి గారు’, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, ‘సెబాస్టియన్ పీసీ 524’ చిత్రాలు అతనికి విజయాలను అందించాయి. కిరణ్ నటిస్తున్న కొత్త సి�
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘సమ్మతమే’. చాందినీ చౌదరి నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. విభిన్న ప్రేమ క�