ప్రేమకు ’సమ్మతమే’
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న సినిమా ‘సమ్మతమే’. చాందినీ చౌదరి నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. గోపీనాథ్ రెడ్డి దర్శకుడు. విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా నిర్మాత ప్రవీణ మాట్లాడుతూ..‘మా చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్లో అల్లు అరవింద్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఓ కొత్త ప్రేమ కథగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. దర్శకుడు గోపీనాథ్ సకుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దారు. ఇప్పటిదాకా విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన వస్తున్నది. కిరణ్ అబ్బవరం కెరీర్లో మంచి సినిమాగా మిగులుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సతీష్ రెడ్డి మాసం, సంగీతం : శేఖర్ చంద్ర.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

