సమస్య చుట్టూ వినోదం
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 14న విడుదల కానున్నది. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. ఈ నెల 14న విడుదల కానున్నది. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.
ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తోకూడిన ప్యూర్ లవ్‌స్టోరీ ఇదని, ఓ సోషల్ ఇష్యూని జత చేసి వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కించామని, సాంకేతికంగా సినిమా ఉన్నత ప్రమాణాలతో ఉంటుందని దర్శకుడు సంజీవ్‌రెడ్డి చెప్పారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న క్యూట్ మూవీ ఇదని, ఈ సినిమాకు పనిచేసిన వారంతా మనసుపెట్టి పనిచేశారని, ఎక్కడా తాము ఖర్చుకు వెనుకాడలేదని నిర్మాతలు తెలిపారు. ఓ మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉందని, సంతానలేమి అనే సమస్యను తీసుకొని వినోదాత్మకంగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఈ సినిమా రూపొందించారని హీరోయిన్ చాందినీ చౌదరి చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

