లఘు చిత్రాలతో కెరీర్ను మొదలుపెట్టి ‘కలర్ ఫొటో’ ‘రైటర్ పద్మభూషణ్’ సినిమాలతో హీరోగా గుర్తింపును సంపాదించుకున్నాడు సుహాస్. ఆయన తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా మంగళవారం పాత్రికేయులతో సుహాస్ పంచుకున్న విశేషాలు..