Suhas | టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన భార్య లలిత పండంటి బాబు (కొడుకు)కి జన్మనిచ్చింది. ఈ శుభవార్తను స్వయంగా సుహాస్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
Mandaadi | సుహాస్ నటిస్తోన్న తమిళ చిత్రం మండాడి(Mandaadi). సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇంటెన్స్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తోంది.
సుహాస్ హీరోగా రూపొందుతున్న కామెడీ ఎంటైర్టెనర్ ‘హే భగవాన్!’. శివాని నాగరం కథానాయిక. గోపి అచ్చర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. సుహాస్ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈవెంట్లో ఈ �
Uday Bhanu | రీసెంట్ డేస్లో సినిమా హీరోయిన్స్ మాత్రమే కాదు, యాంకర్స్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. సుమ కనకాల, అనసూయ, రష్మీ లాంటి వారు టాప్ యాంకర్లుగా బిజీగా ఉంటే… ఒకప్పుడు బుల్లితెరను షేక్ చేసిన �
‘ప్రతి ఒక్కరి సక్సెస్ఫుల్ లైఫ్లో తల్లి, భార్య ముఖ్య పాత్రలు పోషిస్తారు. వారి అనుబంధం తాలూకు భావోద్వేగాలను ఆవిష్కరిస్తూ ఈ సినిమా అందరికి కనెక్ట్ అవుతుంది’ అన్నారు సుహాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున�
Ali | నటుడు ఆలీ ఈ మధ్య సినిమాలలో అంతగా కనిపించడం లేదు. ఒకప్పుడు వరుస సినిమాలతో సందడి చేసిన ఆలీ ఇప్పుడు అడపాదడపా మాత్రమే కనిపించి సందడి చేస్తున్నాడు.తాజాగా ఆయన సుహాస్ హీరోగా నటించిన ‘ఓ భామ అ�
Suhas | విభిన్న కథాంశాలతో దూసుకుపోతున్న యువ నటుడు సుహాస్ కథానాయకుడిగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఓ భామ అయ్యో రామ' చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Malavika | యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుహాస్ నటిస్తున్న తాజా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఓ భామ అయ్యో రామ చిత్రం జూలై 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో మలయాళ చిత్రం ‘జో’తో ప్రేక్షకుల మనసులు
‘తమిళంలో ‘జో’ అనే సినిమా చేశాను. అందులో నా అభినయం చూసే ఈ సినిమాకు సెలక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ కథ నాకు బాగా నచ్చింది. అందుకే నేనూ ఓకే చెప్పాను. చాలా భిన్నమైన కథ ఇది. ఇందులో నా పాత్ర పేరు సత్యభామ.
ఒకవైపు సినిమాలు చేస్తునే మరోవైపు ఓటీటీలకు ఒకే చెబుతుంది నటి కీర్తి సురేష్. ఇప్పటికే అక్క అనే వెబ్ సిరీస్ చేస్తున్న ఈ అమ్మడు మరోవైపు ఉప్పు కప్పురంబు అంటూ ఒక ఓటీటీ సినిమా చేసింది.
‘వ్యంగ్యంతో కూడిన హృద్యమైన కథ ‘ఉప్పుకప్పురంబు’. ఇందులో అపూర్వగా కనిపిస్తా. దృఢనిశ్చయం కలిగిన ఆదర్శవాది అపూర్వ. అయితే.. విషయ పరిజ్ఞానం మాత్రం తక్కువ. భిన్నమైన పాత్ర అన్నమాట. గ్రామీణ సంస్కృతుల నేపథ్యంలో ఈ ప