వచ్చేవన్నీ లాభాలే
నిర్మాత పెట్టిన డబ్బు రికవరీ అయితేనే సినిమా విజయం సాధించినట్టు లెక్క. ‘హే బలవంత్' సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. పెట్టిన ఖర్చు తిరిగొచ్చింది. పదికోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్, థియేటర్స్ కలెక్షన్స్ అన్నీ కలిసి మా పదికోట్లు మాకు తిరిగొచ్చాయి.
‘నిర్మాత పెట్టిన డబ్బు రికవరీ అయితేనే సినిమా విజయం సాధించినట్టు లెక్క. ‘హే బలవంత్’ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యింది. పెట్టిన ఖర్చు తిరిగొచ్చింది. పదికోట్ల బడ్జెట్‌తో సినిమాను నిర్మించాం. ఓటీటీ, శాటిలైట్, థియేటర్స్ కలెక్షన్స్ అన్నీ కలిసి మా పదికోట్లు మాకు తిరిగొచ్చాయి. ఇక వచ్చేవన్నీ లాభాలే. ఈ సినిమాను విడుదల చేసిన వ్యక్తిగా ధైర్యంగా చెబుతున్న మాట ఇది’ అని చిత్రపంపిణీదారుడు వంశీ నందిపాటి చెప్పారు.
సుహాస్, శివాని నాగారం జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘హే బలవంత్’. గోపీ అచ్చెర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా థాంక్యూ మీట్లో వంశీ నందిపాటి మాట్లాడారు. ఈ సినిమా విజయం సాధించిందంటూ హీరోహీరోయిన్లు సుహాస్, శివానీ నాగారం, నిర్మాత బి.నరేంద్రరెడ్డి, దర్శకుడు గోపీ అచ్చెర అనందం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

