ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది కదూ? నిన్నమొన్నటి సంక్రాంతి బొమ్మల కొలువులోనా? ముగ్గుల పోటీలో సిగ్గులొలకబోస్తూ చుక్కలు కలిపిన చక్కని చుక్క ఈమేనా? అందచందాల్లోనే కాదు, పేరులోనూ తెలుగుదనం తొణికిసలాడుతున్న ఈ కథానాయిక పేరు.. శ్రీగౌరీ ప్రియ. ‘ట్రూ లవ్’ హీరోయిన్.
– సి.ఎం. ప్రవీణ్