OG | గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న పవన్ కల్యాణ్ ‘ఓజీ’.. సెప్టెంబర్ 27న విడుదల
OG | పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.
OG | పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కొద్ది మాసాల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌గ్లింప్స్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచింది. దాంతో సినిమా విడుదల ఎప్పుడోనని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ముంబయి మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో పవన్‌కల్యాణ్ ైస్టెలిష్ డాన్‌గా కనిపించనున్నారు. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నారు. ఇమ్రాన్హష్మీ, అర్జున్‌దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్‌రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: సుజీత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

