‘సలార్' వసూళ్లలో దూసుకుపోతున్నది. ఈ వేగం ఎందాకా సాగుతుందో చూడాలి. ప్రభాస్ కెరీర్‌లోని భారీ విజయాల్లో ఒకటిగా ‘సలార్'ను చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే ఈ సినిమా గురించి ఓ హాలీవుడ్ మీడియా ఇంటర్వ్యూలో ప్
ఆదిత్య ఓం కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బందీ’. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఆదిత్యం ఓం హీరోగా సింగిల్ క్యారెక్టర్‌తో ఈ స�
తెలుగులో వందశాతం సక్సెస్ రేట్ ఉన్న కథానాయిక సంయుక్త మీనన్. ఇక్కడ ఆమె చేసిన బీమ్లానాయక్, బింబిసార, సర్, విరూపాక్ష అన్నీ విజయాలే. త్వరలో ‘డెవిల్' రాబోతున్నది.
బతుకుతెరువు కోసం సముద్రంపైకెళ్లి శత్రుదేశానికి బందీగా మారిన ఓ భర్త చేసే పోరాటం. పెనిమిటిని దక్కించుకోటానికి నిండుచూలాలైన ఓ భార్య మాతృదేశంలో పడే ఆరాటం.. వెరసి ‘తండేల్'. ఆర్థ్రతతో నిండిన కథ, కథనాలతో సాగే ఈ
‘ఆయుధంతో విధ్వంసం చేసేవాడు రాక్షసుడు.. ఆయుధంతో విధ్వంసం ఆపేవాడు దేవుడు.. ఈ దేవుడు మంచోడు కాదు.. మొండోడు..’ ‘ఈగల్' ట్రైలర్ చివర్లో రవితేజ చెప్పే డైలాగ్ ఇది. హీరో కేరక్టరైజేషన్కీ, కథకూ దర్పణంలా ఈ డైలాగ్ ఉం
‘నేను పరిచయం చేసిన వెంకటేశ్, మహేశ్, తారక్ గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ‘సర్కారు నౌకరి’తో గాయని సునీత కుమారుడు ఆకాశ్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాను.
‘డంకీ’ నా కెరీర్లోనే స్పెషల్ మూవీ. నేను ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అదృష్టం. థియేటర్లో ఆడియన్స్‌తో కలిసి చూస్తాను’ అంటున్నది అందాలభామ తాప్సీ. రేపు ఆమె నటిస్తున్న ‘డంకీ’ విడుదల కానున్న విషయం తెలిసి�
పొలిటికల్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న వెబ్‌సిరీస్ ‘కరీంనగర్స్-మోస్ట్ వాంటెడ్' బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ డిసెంబర్ 22న ప్రముఖ ఓటీటీ వేదికపై ప్రసారం కానుంది.
మెగాస్టార్ చిరంజీవి భీమవరంలో ఉన్నారు. ఆయన నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం తాజా షెడ్యూల్ భీమవరం పరిసరాల్లో జరుగుతున్నది. మామూలుగా చిరంజీవి బయటికొస్తే క్రౌడ్‌ని కంట్రోల్ చేయడం కష్టం. పైగా తూర్పుగోదావరి
ధర్మం ఉన్నచోట హనుమంతుడు ఉంటారు.. హనుమంతుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది.. అని తెలియజెప్పే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘హను-మాన్'. సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ప్రశాంత్‌వర్మ తెరకెక్కిస్�
కీర్తిసురేశ్ తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి వరుసగా తమిళ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. త్వరలోనే ఆమె నటించిన ‘రఘు తాతా’ సినిమా విడుదల కానుంది. సుమన్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం పూర్తిస్థాయ�