Eagle Movie Trailer | వచ్చాడంటే మోతరా.. విధ్వంసాల జాతర.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్ మేకింగ్ వీడియో
Eagle Movie | రవితేజ కథానాయకునిగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈగల్'. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది.
Raviteja Eagle | రవితేజ కథానాయకునిగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఈగల్’. టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్లో రవితేజ టెర్రిఫిక్ డైలాగులు, డేవ్‌జాంద్ అద్భుతమైన నేపథ్య సంగీతం సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా ఉన్నాయని, దానికి తగ్గట్టే సినిమా కూడా ఉంటుందని, ప్రొడక్షన్ డిజైన్ చాలా లావిష్‌గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
‘వచ్చాడంటే మోతర.. విధ్వంసాల జాతర’ అనే లైన్స్ రవితేజ పాత్ర నైజాన్ని చెప్పకనే చెబుతున్నాయని, ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ని చూడబోతున్నారని నమ్మకంగా చెప్పగలమని చిత్రం బృందం తెలిపింది. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, ప్రణీత పట్నాయక్ ఇతర పాత్రధారులు. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతను నిర్వర్తిస్తూనే, మణిబాబు కరణంతో కలిసి రచన అందించడంతోపాటు, కమిల్ ప్లాకి, కర్మ్ చావ్లాలతో కలిసి సినిమాటోగ్రఫీ కూడా అందించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

