కేతకి నారాయణ్ కెరీర్లో ‘యాత్ర-2’తో కొత్త జర్నీ మొదలైంది. ఇప్పటికే మలయాళ, మరాఠీ, సినిమాల్లో నటించిన ఈ మాడల్.. పరిపూర్ణ తెలుగు సౌందర్యానికి నమూనా.
కోటేరు ముక్కు, చమక్కున మెరిసే బుగ్గలు, ఏ ఉపమానానికీ అందని సిగ్గులు.. కేతకి ప్రత్యేకత. పుట్టింది మహారాష్ట్రలో అయినా… హైదరాబాద్లో స్థిరపడటానికే తను మొగ్గు చూపుతున్నది.
– సి.ఎం. ప్రవీణ్