కడుపుబ్బా నవ్వించే గూఢచారి
వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తికుమార్ దర్శకుడు. సుమంత్ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు.
వెన్నెల కిశోర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తికుమార్ దర్శకుడు. సుమంత్ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్ కథానాయిక. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కన్ఫ్యూజ్ అయ్యే గూఢచారిగా వెన్నెల కిశోర్‌ను చూపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే యాక్షన్ సినిమా తీశామని దర్శక నిర్మాతలు తెలిపారు. ‘ఇదొక స్పై యాక్షన్ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా పరిష్కరించాడనేదే సినిమా’ అని దర్శకుడు కీర్తి కుమార్ చెప్పారు.
‘స్పై జానర్ సినిమాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది’ అని నిర్మాత అదితి సోనీ తెలిపారు. ఈ జనరేషన్ కమెడియన్లలో తనకంటూ ప్రత్యేకమైన ైస్టెల్ క్రియేట్ చేసుకున్న ఆయన ఈ సినిమాలో ఎలా నవ్విస్తాడో చూడాలంటే మార్చి 1న థియేటర్ల విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఈ సినిమాకు కెమెరా: కషిష్ గ్రోవర్, సంగీతం: సైమన్ కె కింగ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

