Weekend OTT Guide | వీకెండ్ ధమాకా.. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
This Weekend OTT Movies | సినిమా ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఈ వారం భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాయి.
Weekly OTT Guide | సినిమా ప్రియులకు ఈ వారం పండగే అని చెప్పాలి. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఈ వారం భారీ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో మరియు జియో హాట్‌స్టార్‌లలో క్రేజీ అప్డేట్స్ ఉన్నాయి. ఏ ఏ సినిమా ఎందులో వచ్చింది చూసుకుంటే.
1. నెట్‌ఫ్లిక్స్ (Netflix)
అనగనగా ఒక రాజు: (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ)
తలైవర్ తంబి తలైమైయిల్: (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం)
కోహ్రా (సీజన్ 2): (పంజాబీ, హిందీ, తెలుగు, తమిళం) – ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ సిరీస్.
బ్లూ మూన్: (ఇంగ్లీష్)
జోస్ కాలేజీ రోడ్ ట్రిప్: (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం)
ది ఆర్ట్ ఆఫ్ సారా: (కొరియన్, ఇంగ్లీష్, హిందీ) – ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్.
మోటార్ వ్యాలీ: (ఇటాలియన్)
2. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)
వనవీర: (తెలుగు, తమిళం, హిందీ)
GST: ఘోస్ట్స్ ఇన్ ట్రబుల్: (కన్నడ, తెలుగు, తమిళం, హిందీ)
ఐ యామ్ గాడ్: (కన్నడ, తెలుగు, మలయాళం, హిందీ)
బంద్ వాలే (సీజన్ 1): (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)
క్రాస్ (సీజన్ 2): (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం)
లవ్ మీ లవ్ మీ: (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం)
ఇక్కిస్: (హిందీ) – బయోపిక్ డ్రామా.
కొంబుశీవి: (తమిళం)
3. జియో హాట్‌స్టార్ (JioHotstar)
ప్రెడేటర్ – బ్యాడ్‌ల్యాండ్స్: (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం)
ది కాంజురింగ్ – లాస్ట్ రైట్స్: (ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం) – భయంకరమైన హారర్ థ్రిల్లర్.
ది బర్బ్స్: (ఇంగ్లీష్ సిరీస్)
4. జీ5 (Zee5)
మన శంకర్ వరప్రసాద్ గారు: (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలీ)
ఉత్తర్: (మరాఠీ)
5. ఈటీవీ విన్ (ETvWin)
మరువతరమా: (తెలుగు సినిమా)
బామ్మ చెప్పిన కథ: (తెలుగు సినిమా)
6. ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
సోనీ లివ్ (SonyLiV): బేబీ గర్ల్ (మలయాళం, హిందీ)
మనోరమ మ్యాక్స్: ది ప్రొటెక్టర్, రస (మలయాళం)
ఆపిల్ టీవీ+: ఎటర్నిటీ (ఇంగ్లీష్)
సన్ నెక్స్ట్: సూర్య – పవర్ ఆఫ్ లవ్ (కన్నడ)
సింప్లీ సౌత్: కాకా (తమిళం), థియేటర్: ది మిత్ ఆఫ్ రియాలిటీ (మలయాళం)
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

