ఐఐటీల్లో కొత్తగా ఆరువేల సీట్లు
దేశవ్యాప్తంగా ఐఐటీల్లో వచ్చే విద్యాసంవత్సరం మరో ఆరువేల కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రోబోటిక్స్, ఫిజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), స్పేస్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ కొత్త సీట్లు ఉ న్నాయి. బీటెక్, మాస్టర్స్, పీహెచ్డీ స్థాయిల్లో ఈ సీట్లు లభ్యం కానున్నా యి.
- జీఫిజికల్ ఏఐ, రోబోటిక్స్లోనే 5 వేల సీట్లు
- జీస్పేస్ ఇంజినీరింగ్, టెక్నాలజీలో మరో వెయ్యి
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా ఐఐటీల్లో వచ్చే విద్యాసంవత్సరం మరో ఆరువేల కొత్త సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రోబోటిక్స్, ఫిజికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), స్పేస్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఈ కొత్త సీట్లు ఉ న్నాయి. బీటెక్, మాస్టర్స్, పీహెచ్డీ స్థాయిల్లో ఈ సీట్లు లభ్యం కానున్నా యి. 6 వేల సీట్లలో అత్యధికంగా 5 వేల సీట్లు రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ కోర్సుల్లో నే ఉండటం గమనార్హం. వీటి లో 2,500 బీటెక్, 1,200మాస్టర్స్, 1,300 పీహెచ్డీ సీట్లు ఉండగా, స్పేస్ ఇంజినీరింగ్ టెక్నాలజీ విభాగంలో గ్రాడ్యుయేషన్ స్థాయిలో 500, మాస్టర్స్‌లో 300, పీహెచ్‌డీలో 200 చొప్పు న సీట్లు అందుబాటులోకి రాబోతున్నా యి. సాఫ్ట్వేర్ పరిజ్ఞానానికే పరిమితం కాకుండా యంత్రాల రూపకల్పన, వాటి పనితీరు, సెన్సర్లు, నియంత్రణ వ్యవస్థలు, మెషిన్ లెర్నింగ్, కంప్యూట ర్ విజన్ వంటి అంశాలపై శిక్షణ లభించేలా రూపొందించారు. మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ ఈ కోర్సుల నిర్వహణకు సహకరించనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఐఐటీల్లో కొత్తగా ఆరువేల సీట్లు
‘కింది కోర్టుల్లో భౌతిక ఫైలింగ్ కొనసాగించాలి’
సంక్రాంతి బరిలో విశ్వంభర?
RS Praveen Kumar | పాలమూరు ప్రజలారా.. రేవంత్ రెడ్డి మోసాలకు మరోసారి బలికావద్దు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Harish Rao | ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

