ఒగ్గు కళాకారుల నేపథ్య కథాంశంతో రూపొందించిన చిత్రం ‘బ్రహ్మాండ’. ఆమని, బలగం జయరాం, కొమరక్క, బన్నీ రాజు ప్రధాన పాత్రధారులు. రాంబాబు దర్శకత్వంలో దాసరి సురేష్ నిర్మించారు. నేడు ప్రేక్షకుల ముందుకురానుంది.
Draupadi 2 | చారిత్రక కథనంతో 2020లో వచ్చిన సినిమా ద్రౌపది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పుడు ద్రౌపది 2 సినిమా వస్తోంది. వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేశారు.
‘ఇప్పటివరకు నేను నెగెటివ్ రోల్స్ పోషించాను. కానీ ఈ సినిమాలో నా పాత్ర సరికొత్తగా ఉంటుంది. సమాజంలో జవాబుదారీతనం, బాధ్యతల గురించి ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు’ అని అన్నారు వశిష్ట.
‘బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రాన్ని ఆపగలడు. అలాంటి బార్బరికుడ్ని కృష్ణుడు ఓ వరం అడిగి, కురుక్షేత్రం జరిగేలా చేస్తాడు. నార్త్‌లో బార్బరికుడికి ఫాలోయింగ్ ఎక్కువ. ఇందులో కొన్ని సన్నివేశాల్లో సత్యర�
‘ఇందులో నాది సీరియస్ అండ్ వైలెంట్ రోల్. అసలు ఆ క్యారెక్టర్లో క్రిష్ నన్నెలా ఊహించుకున్నారో అర్థం కాలేదు. ఆయన పిలిచి కథ చెప్పినప్పుడు అద్భుతం అనిపించింది.
‘నాకు ఫ్యామిలీ కథలంటే ఇష్టం. ‘కలిసుందాంరా’ నా ఫేవరెట్ సినిమా. అలాంటి క్యూట్ ఫ్యామిలీ స్టోరీ చేయాలనుండేది. అప్పుడే ఈ కథ తయారు చేసుకుని రోహిత్‌కు పంపించాను. ఆయన చదివి ఇంప్రస్ అయ్యారు.
‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించారు దర్శకుడు అజయ్ భూపతి. రెండేళ్ల క్రితం వచ్చిన ‘మంగళవారం’ సినిమా కూడా ఆయనకు మంచి పేరే తెచ్చిపెట్టింది.
శివకార్తికేయన్ నటిస్తున్న పానిండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘మదరాసి’. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నది.
‘పరదా చాలా కొత్త కథ. తెలుగు సినిమాలోనే కాదు.. ఇండియన్ సినిమాలోనూ ఇది అరుదైన కథ. డైరెక్టర్ ఈ కథ చెప్పినప్పుడు ఒక ఛాలెంజ్‌గా అనిపించింది. ప్రీమియర్స్ చూసిన చాలామంది నేను కళ్లతోనే కాదు, బాడీ లాంగ్వేజ్, వాయ
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగరోజే. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ రోజున ఫ్యాన్స్ చేసే హంగామా అంతాఇంతాకాదు. వారందరి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మెగా అప్డేట్ని ‘విశ్వంభర’ టీమ్ వ