ముఖంలో పల్లెటూరి అమాయకత్వం.. నటనలో అద్భుతం.. తెలుగమ్మాయి తేజస్వీ రావు సొంతం. కొట్టొచ్చే ఎక్స్ప్రెషన్స్, కట్టిపడేసే ఎమోషన్స్‌తో ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేసింది. తన నటనతో దర్శకుల దృష్టిని ఆకర్ష�
ఇటీవలే ‘ది గర్ల్‌ఫ్రెండ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రష్మిక మందన్న. ఆధునిక స్త్రీ తాలూకు స్వేచ్ఛ, నిర్ణయాధికారం వంటి అంశాలను ఈ సినిమాలో బలంగా చర్చించారు.
కామెడీ జోనర్‌ను పక్కన అల్లరి నరేశ్ ఇప్పుడు విభిన్న పాత్రలతో మెప్పిస్తున్నాడు. తాజాగా ఓ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాని కాసరగడ్డ దర్శకత్వంలో నరేశ్ నటించిన 12A రైల్వే కాలనీ సినిమా ఇవాళ థి�
సీనియర్ కథానాయిక రవీనా టండన్ తనయ రషా తడాని తెలుగు సినీరంగంలోకి అరంగేట్రం చేస్తున్నది. అగ్ర హీరో మహేష్‌బాబు సోదరుడు, దివంగత రమేష్‌బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేనిని హీరోగా పరిచయం చేస్తూ అగ్ర నిర్మాణ సం�
అగ్ర కథానాయిక సమంత కెరీర్లో స్పీడ్ పెంచింది. నటనతో పాటు నిర్మాణ బాధ్యతల్ని కూడా స్వీకరించి సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నది. అనారోగ్య కారణాలతో కెరీర్ కాస్త మందగించడంతో తిరిగి పూర్వవైభవం దిశగా ప్రయత్�
ఏగన్, ‘కోర్ట్'ఫేం శ్రీదేవి, ఫెమినా జార్జ్ ప్రధానపాత్రధారులుగా ఓ చిత్రం రూపొందుతున్నది. ఇంకా పేరు నిర్ధారించని ఈ చిత్రానికి యువరాజ్ చిన్నసామి దర్శకుడు.
తిరువీర్ కథానాయకుడిగా మహేందర్ కుడుదుల దర్శకత్వంలో ఆధ్య మూవీ మేకర్స్ పతాకంపై పరుచూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది.
గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్'. గాయకుడు కృష్ణచైతన్య ఇందులో ఘంటసాలగా నటించగా, ఘంటసాల సతీమణి సావిత్రమ్మగా మృదుల, బాల ఘంటసాలగా అతులిత కనిపిం
‘ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు. కానీ అలాంటిదే. రాజు తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లే ఊహించుకొని ‘రాజు వెడ్స్ రాంబాయి’ అని రాస్తుంటాడు. ఆ తర్వాత ఈ ప్రేమికులకు ఏం జరిగిందనేది మాత్రం తెరపైనే
ఇంటర్ తర్వాత కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో చేరాను. ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు నవలలు ఎక్కువగా చదివాను. రచయితలు కొమ్మనాపల్లి గణపతిరావు, యండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకట కృష్ణమూర్తి, సింహప్రసాద్, మధు