China Visas: భారతీయ మిత్రులకు ఈ ఏడాదిలో ఇప్పటికే 85 వేల వీసాలు జారీ చేసినట్లు చైనా ప్రకటించింది. ఢిల్లీలోని చైనీస్ ఎంబసీ ఈ వివరాలను వెల్లడించింది. టూరిజాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో వీసాలు జారీ �
అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తల పట్టుకుంటున్నారు. చైనాతో వాణిజ్య యుద్ధం కొరివితో తల గోక్కున్నట్టవుతున్నది మరి. నువ్వా-నేనా అన్నరీతిలో సాగుతున్న ఈ టారిఫ్ వార్‌లో.. చివరకు డ్రాగన్‌దే పైచేయిగా నిలి�
Trade War: బోయింగ్ విమానాలను కొనవద్దు అని చైనా తన ఎయిర్‌లైన్స్ సంస్థలకు ఆదేశం జారీ చేసింది. అమెరికా భారీగా దిగుమతి సుంకాలు విధించిన నేపథ్యంలో డ్రాగన్ దేశం ఈ నిర్ణయం తీసుకున్నది.
China | అగ్రరాజ్యం అమెరికా - చైనా (China) మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఈ వాణిజ్య యుద్ధం వేళ అమెరికా అధ్యక్షుడి సహాయకురాలు (Trump aide) కరోలిన్ లీవిట్ (Karoline Leavitt) ధరించిన దుస్తులు హాట్ టాపిక్‌గా మారాయి.
అద్భుత నిర్మాణాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న చైనా త్వరలో మరో ఇంజినీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించనున్నది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాజియాంగ్ గ్రాండ్ కాన్యన్ బ్రిడ్జిని ఈ జూన్‌లో ప్రారంభించ�
ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం అకస్మాత్తుగా సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. దీంతో నగరంలోని విమానాశ్రయంలో దాదాపు 205 విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. సుమారు 50 విమానాలను దారి మళ్లించారు.
అమెరికాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కవ్వింపులకు తాము భయపడబోమని, తాము వెనుకడుగు వేయబోమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ప్రకటించారు. ‘మేము చైనీయులం. కవ్వింపులకు మేము బెదరం. మే
అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార సుంకాలపై నిర్ణయాన్ని 90 రోజులపాటు వాయిదా వేశారు.