Indian Ships: హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలను అడ్డుకోవడం లేదు: ఇరాన్ మంత్రి
Indian ships: హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకలను అడ్డుకోవడం లేదని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి సయీద్ ఖటిబ్జాదే తెలిపారు. అయితే హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకలను ఎందుకు దాడి చేస్తున్నారో అమెరికాను భారత్ ప్రశ్నించాలని ఆయన అన్నారు.
న్యూఢిల్లీ: హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకల(Indian Ships)ను అడ్డుకోవడం లేదని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ శాఖ మంత్రి సయీద్ ఖటిబ్జాదే తెలిపారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. అయితే హిందూ మహాసముద్రంలో ఇరాన్ నౌకలను ఎందుకు దాడి చేస్తున్నారో అమెరికాను భారత్ ప్రశ్నించాలని ఆయన అన్నారు. అమెరికానే ప్రమాదకరమైందని, ఆ దేశాన్ని ప్రశ్నించాలన్నారు. హోర్ముజ్ జలసంధిలో స్థిరత్వం కోసం ఇరాన్ ప్రయత్నిస్తుందన్నారు. ఒకవేళ హోర్ముజ్ జలసంధిని మూసివేస్తే దాని గురించి ప్రకటన చేస్తామని ఇరాన్ మంత్రి వెల్లడించారు. ఆ జలసంధిని మూయలేదని, తమది బాధ్యతాయుతమైన ప్రభుత్వమని ఆయన అన్నారు. భారత్, ఇరాన్‌ది చదరంగం ఆడే మనస్తత్వం అని, అమెరికాది ఫుట్‌బాల్ మెంటాలిటీ అని పేర్కొన్నారు. దౌత్యం ద్వారానే సమస్యను పరిష్కరించుకోవచ్చు అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

