చైనాకు చెల్లించాల్సిన రుణాలు 2025లో రికార్డు స్థాయికి చేరుకోవడంతో అత్యంత పేద దేశాలు చైనా రుణ ఉచ్చులో చిక్కుకున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన ఓ అధ్యయన సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది.
చరిత్రలో తొలిసారిగా చైనాలో రోబోల బాక్సింగ్ టోర్నమెంట్ నిర్వహించారు. ‘యునిట్రీ రోబోటిక్స్' సంస్థ తయారుచేసిన 1.32 మీటర్ల ఎత్తున్న జీ1 హ్యూమనాయిడ్ రోబో.. బాక్సింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది.
భూమి స్వరూపంలో మార్పులు రాబోతున్నాయి. పసిఫిక్ మహాసముద్రం క్రమంగా కుంచించుకుపోతున్నది. ఇది పూర్తి గా అంతరించిపోయి, భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్స్ ఒక చోటుకు చేరుకుంటాయి. ఫలితంగా రానున్న 20-30 కోట్ల సంవత్�
పాకిస్థాన్ తన అణ్వాయుధాలను ఆధునికీకరిస్తున్నదని అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. దీనికి చైనా సైనిక, ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు తెలిపింది.
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థ సిక్స్యునైటెడ్... హైదరాబాద్ కేంద్రంగా వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను తయారుచేస్తున్న రిసొల్యుట్ గ్రూప్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇందులో భా�
‘ఈవీ బ్యాటరీ’ల తయారీలో చైనా కొత్త ఆవిష్కరణలతో దూసుకెళ్తోంది. చైనీస్ బ్యాటరీ కంపెనీ ‘ఎస్‌ఈవీబీ’ 1,400-ఏ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీని ఆవిష్కరించింది. కేవలం ఒక్క నిమిషం బ్యాటరీ చార్జింగ్‌తో 150 కిలోమీ
ఇప్పటివరకు ఏ దేశమూ కూడా రోదసిలో సూపర్ కంప్యూటర్లను ఏర్పాటుచేయలేదు. ప్రపంచంలోనే మొదటిసారిగా చైనా దీనిని ఆవిష్కరించబోతున్నది. ఏఐ (కృత్రిమ మేథస్సు)తో పనిచేసే 12 శాటిలైట్స్‌ను రోదసిలోకి పంపి.. ఈ శాటిలైట్స్
Russia | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఆ రెండు దేశాలు పరస్పర చర్చలు జరుపాలని ఇప్పటికే అమెరికా (US), చైనా (China) భారత్‌కు సూచించాయి. తాజాగా రష్యా (Russia) కూడా ఆ జాబితాలో చేరింది.
చైనా గూఢచారి నౌక డా యాంగ్ యి హావో భారత జలాల్లో సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. భారతీయ నౌకల కదలికలు, నిఘా, ప్రతిస్పందన సామర్థ్యం, జలాంతర్గాముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో ఈ నౌక పసి గడుతు�
Earthquake | చైనా (China)లో భూకంపం (Earthquake) సంభవించింది. యునాన్ ప్రావిన్స్ (Yunnan Region)లో శుక్రవారం ఉదయం 6:30 గంటలకు భూమి ఒక్కసారిగా కంపించింది.
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భారత రక్షణ దళం మరో ఘనత సాధించింది. సరిహద్దులో, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ ఏర్పాటు చేసిన చైనా వైమానిక రక్షణ వ్యవస్థలను భారత వ�
భారత్‌కు వ్యతిరేకంగా పొరుగు దేశాలు ఏకం అవుతున్నాయా?.. ఇప్పటికే పాకిస్థాన్ నేరుగా యుద్ధానికి కాలుదువ్వుతుంటే, చైనా తరుచూ కవ్వింపులకు పాల్పడుతున్నది. ఇప్పుడు బంగ్లాదేశ్ తెరమీదికి వచ్చింది. కవ్వింపు చర�