ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతులు ఆదుకునే వారు లేక..వ్యవసాయం చేయలేక మధ్యలోనే కాడి వదిలేస్తున్నారు. దేశానికి వెన్నెముక అంటూ ప్రసంగాలు చేయడం మినహా వారి ని పాలకులు పట్టించుకోకపోవడంతో అప్పులు తీర్�
వ్యవసాయ మార్కెట్లోకి మిర్చి బస్తాలను అనుమతించాలని రైతులు ఆందోళనకు దిగారు. బయ్యారం, డోర్నకల్ సుదూర మండలాల నుంచి వచ్చిన రైతులు గురువారం రాత్రి మహబూబాబాద్ మార్కెట్ ఎదుట నిరసన తెలిపారు.
ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు విపక్ష పార్టీలు బాసటగా నిలిచాయి. మార్కెట్లో దగాకు గురవుతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైనా సరే మిర్చి రై�
రైతులను మోసం చేసిన ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీజేపీ అబద్ధాలు చెప్పి కేంద్రంలో, బోగస్ మాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాయని దుయ్యబట్టారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఎర్ర బంగారం పోటెత్తింది. ఖమ్మం జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లాల రైతులు సోమవారం ఏకంగా సుమారు 1.05 లక్షల బస్తాలను తీసుకొచ్చారు. దీంతో మార్కెట్లోని యార్డులన్నీ నిండిపోవడంతో గేట్ల
మిర్చి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆయన మాట్లాడారు. మార్కెట్లో మిర్చి ధరలు భారీగా
తెలంగాణ మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలోని రైతుల పరిస్థితిని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ నుంచి, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ మిర్చ
Chilli farmers | రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు(Chilli farmers) కింటాకు కనీస మద్దతు 25 వేల రూపాయలు చెల్లించాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు డిమాండ్ చేశారు.
మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్రప్రభుత్వం దృష్టిసారించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. రైతులకు మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మద్దతు ధర కల్�
Chilli farmers | మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని లేకుంటే రైతుల పక్షాన ఆందోళన నిర్వహిస్తామని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు యాస నరేష్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మిర్చి ఖరీదుదారులు సిండికేట్‌గా మారి రైతులకు ఆశించిన ధర రాకుండా మోసానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ సీపీఐ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సోమవ�