చిన్నారుల గుండె శస్త్రచికిత్సలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కొత్త చరిత్ర సృష్టించింది. గర్భంలో ఉన్న పిండం గుండె పనితీరును గుర్తించి, చికిత్స చేయడ మే క్లిష్టమైన ప్రక్రియ.
చిన్నారులపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా, వారి లేత చర్మం.. త్వరగా ప్రతిస్పందిస్తుంది. ఇక శీతకాలంలోనైతే చలిగాలులు, తక్కువ తేమ వల్ల ఇట్టే పొడిబారుతుంది.
మా అబ్బాయి వయసు నాలుగేండ్లు. ఎప్పుడూ హుషారుగా ఉంటాడు. ఎలాంటి ఇబ్బందులూ లేవు. కానీ, సరిగ్గా నిద్రపోడు. రాత్రి చాలాసార్లు లేస్తుంటాడు. ఉదయం పూట కూడా అస్సలు పడుకోడు. కుదురుగా ఉండడు.
ఈకాలం పిల్లల్లో దూకుడు స్వభావం పెరుగుతున్నది. పెంపకంలో లోపం, తల్లిదండ్రుల గారాబమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. అయితే, వారిని అదుపులో పెట్టడానికి అరవడం, తిట్టడం, కొట్టడం చేస్తే.. మరీ మొండిగా తయారయ్యే ప్ర
జనాభా వృద్ధి రేటు తగ్గిపోతుండటం పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. దంపతులు కనీసం ముగ్గురు పిల్లలను కనాలని చెప్పారు.
జీవనశైలిలో, ఆర్థికాంశాల్లో మూసధోరణి విధానాలను అవలంబిస్తే.. అందరిలాగే ఆ తానుముక్కల్లా మిగిలిపోతాం. పరిశోధకులు కొత్తగా ఆలోచిస్తేనే నవీన ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది. తల్లిదండ్రులు ఉన్నతంగా ఆలోచిస్�
అంగన్వాడీ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. సీపీడీఓలు, సూపర్వైజర్లు ప్రతినెల నిర్దిష్టమైన తనిఖీలు చేయాలని సూ
మా బాబు వయసు ఏడు సంవత్సరాలు. రెండేళ్లుగా తరచుగా ముక్కు నుంచి రక్తం కారుతున్నది. రోజూ బాగానే ఉంటాడు. అనారోగ్య సమస్యలేవీ లేవు. అయినా హఠాత్తుగా రక్తం కారుతుంది.
పిల్లల మొట్టమొదటి రోల్మోడల్స్.. తల్లిదండ్రులే! మిమ్మల్ని చూసే మీ పిల్లలు ఎన్నో విషయాలను నేర్చుకుంటారు. మీరు చేసే ప్రతిపనినీ వాళ్లు నిశితంగా గమనిస్తారు.
ఆటల్లో అలసిపోవడం, నిద్రలేమి, ఇంటి వంటను ముట్టకపోవడం.. ఈ లక్షణాలన్నీ పిల్లల ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయి. వీటిని పట్టించుకోకుంటే తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తాయి.
పిల్లల కిడ్నాప్కు యత్నించిన ఇద్దరిని స్థానికులు పట్టుకుని చితకబాదారు. బిచ్కుంద మండల కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకున్నది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సాత్విక్, నాందేవ్ చదువుతున్నారు.