ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) బీజాపూర్‌లో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని పుస్నార్, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర (IED) పేల్చారు. ఈ ఘటనలో 85వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు సీఆ�
మావోయిస్టు అగ్రనేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ (Katakam Sudarshan) మృతిచెందారు. గత నెల 31న గుండెపోటుతో మరణించారు. ఈ మేరకు మావోయిస్టు (Maoist) పార్టీ ప్రకటించింది.
Elections | తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి నాటికి తెలంగాణ, మిజోరం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ర్టాల అసెంబ్లీ�
Indian mouse deer | ఛత్తీస్‌గఢ్‌లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్‌లో అత్యంత అరుదైన మూషిక జింక (Indian mouse deer) ప్రత్యక్షమైంది. నేషనల్ పార్కులో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాకు ఈ అరుదైన జీవి ఫొటోలు చిక్కాయి.
ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం బీఎస్ఎఫ్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కంకేర్ జిల్లాలోని ఉర్పాంఝుర్ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ�
IED Recovered | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ విధ్వంసానికి మావోయిస్టులు ప్లాన్ చేయగా.. భద్రతా బలగాలు దాన్ని భగ్నం చేశాయి. రోడ్డుకు ఐదు అడుగల కింద నక్సల్స్ ఏర్పాటు చేసిన భారీ ఐఈడీని రికవరీ చేశారు. ఐఈడీ 50 కిలోల వరకు ఉ
బాలీవుడ్ సినిమా కథకు ఏమాత్రం తీసిపోని విధంగా నిజ జీవితంలో ఓ వ్యక్తిపై కుట్ర జరిగింది. ఫలితం ఓ అమాయకుడు 20 ఏండ్లు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఒక తప్పుడు కేసులో 20 ఏండ్లు జైలు శిక్ష అనుభవించిన అబ్దుల్�
Chhattisgarh | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మరో 8 మంది మావోయిస్టులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో దంతెవాడ జిల్లాలోని అర్నాపూర్ వద్ద మావోయిస్టులు జరిపిన పేలుళ్లలో 10 మంది పోలీసులు, ఒక పౌరుడు ప్�
పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావంపై జాయింట్ సర్వే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల ఈ సర్వే చాలా ఆలస్యమైందని, ఈ ఏడాది వ
ఛత్తీస్‌గఢ్‌లోని (Chhattisgarh) సుక్మా (Sukma) జిల్లాలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు (Maoists) ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్ర�