Chandrababu | ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నామన్న భయంతో అధికార వైసీపీ శ్రేణులు టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
ఏపీలో చంద్రబాబునాయుడు గెలవాలని ఓ వ్యక్తి నాలుక కోసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చెవల మహేశ్ ఆదివారం శ్రీనగర్కాలన�
Chandrababu | వైసీపీ అభ్యర్థికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలలో ప్రచారం చేయడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మద్దతుగా కేవలం ట్వీట్ చేసిన బన్నీ.. శిల్పా రవి కోసం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చంద్రబాబు మనిషని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కోసమే పనిచేస్తున్నదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం కడప జిల్లాల
Chandra Babu | అవినీతి, అక్రమాలతో సంపాందించిన డబ్బుతో ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే కూటమి నీతి, నిజాయితీతో పోటీ చేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
AP CM YS Jagan | సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చే చంద్రబాబును ఈ ఎన్నికల్లో నమ్మి మరోసారి మోసపోవద్దని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
YS Jagan | 14 ఏండ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఏ పేదకైనా మంచి చేశారా? అని ఏపీ సీఎం జగన్ ప్రశ్నించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన బాబు పేరు చెబితే ఒక్కటంటే ఒక్క స్కీమైనా గుర్తొస్తుందా అని అడిగారు. ఎన్నికల ప్రచార
CID FIR | ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు , తనయుడు లోకేష్ తో పాటు మరో 10 మందిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Chandrababu | మూడు రాజధానుల పేరిట ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని(Capital) లేకుండా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
YS Jagan | నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఒకవైపు ఎన్డీయేలో కొనసాగుతూనే.. మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నట�
Chandrababu | ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుట్ర పన్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (ఆరోపించారు.