Minister Jogi Ramesh | చంద్రబాబు విదేశాలకు ఎందుకు వెళ్లారో వెల్లడించాలి : మంత్రి జోగి రమేశ్ డిమాండ్
Minister Jogi Ramesh | టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశి పర్యటన ఏపీ మంత్రి జోగి రమేశ్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు(Chandra Babu) నాయుడు విదేశి పర్యటన ఏపీ మంత్రి జోగి రమేశ్ (Minister Jogi Ramesh) పలు అనుమానాలు వ్యక్తం చేశారు.శనివారం ఆయన తాడేపల్లి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి దుబాయ్(Dubai) వెళ్లారని, అక్కడి నుంచి ఎటో వెళ్లిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని పేర్కొన్నారు.
అమెరికా రాలేదని టీడీపీ(TDP) నేతలే పేర్కొన్నారని, విదేశి పర్యటనను ఎంత రహస్యం (Secrete) గా ఉంచవలిసిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా విస్తృత ప్రచారం చేసుకుంటారని,ఈసారి ఎందుకు ప్రచారం చేసుకోలేదని దోచుకున్న డబ్చును దాచుకోవడానికి వెళ్లారా, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

