EVM Tampering | ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిన బాబు: వైసీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి
ఏపీలో కూటమి గెలుపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంల ను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించా రు.
EVM Tampering | హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఏపీలో కూటమి గెలుపుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం కడపలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఈవీఎంల ను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించా రు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేరొన్నారు. సింగపూర్‌లో కూ ర్చొని టెక్నికల్‌గా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారా? లేదా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుందని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

