AP Elections | ఓటమి బాటలో ఏపీ మంత్రులు.. స్పష్టమైన ఆధిక్యంలో టీడీపీ – జనసేన కూటమి
AP Elections | అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఓటమి అంచులకు వెళ్తోంది. ఏపీ మంత్రులు అందరూ వెనుకంజలో ఉన్నారు.
AP Elections | అమరావతి : అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఓటమి అంచులకు వెళ్తోంది. ఏపీ మంత్రులు అందరూ వెనుకంజలో ఉన్నారు. అంబటి రాంబాబు, రోజా, అమర్నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, చెల్లబోయిన వేణు, జోగి రమేశ్ తో పాటు పలువురు ఓటమి బాటలో ఉన్నారు. పులివెందులలో జగన్, పిఠాపురంలో పవన్ కల్యాణ్, కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేశ్ లీడ్‌లో ఉన్నారు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి 114కు పైగా స్థానాల్లో లీడ్‌లో ఉంది. వైఎస్సార్సీపీ కేవలం 15 స్థానాల్లో మాత్రమే లీడ్‌లో ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahesh Kumar Goud | ఏ ఎమ్మెల్యేకు నిధులిచ్చే పరిస్థితి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
Megaverse | ‘మెగావర్స్’గా మెగాస్టార్ కొత్త ప్రయాణం.. ‘ అఫీషియల్ ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్
‘రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలి’
Kidney health | కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఇవి కచ్చితంగా ఉండాల్సిందే..!
నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

