‘కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం’
పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా భరోసా కార్యక్రమాన్ని శుక్రవారం రామాంజనేయ కాలనీ గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి హెచ్. వెంకటేశ్వర్లు...
చుంచుపల్లి, నవంబర్ 20 : పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా భరోసా కార్యక్రమాన్ని శుక్రవారం రామాంజనేయ కాలనీ గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని మండల ప్రత్యేక అధికారి హెచ్. వెంకటేశ్వర్లు, ఎంపీడీవో సుభాషిని, తాసీల్దార్ నాగరాజు, గ్రామ సర్పంచ్ సరిత ఠాగూర్, ఉప సర్పంచ్ నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా భరోసా పథకం ఉద్దేశం, ప్రయోజనాలు, అమలు విధానంపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. కుటుంబ పెద్దకు అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో బీమా ప్రాధాన్యతను వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం వివరాలను తెలుసుకుని ప్రభుత్వం అందించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సంబంధిత శాఖల సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఇందిరమ్మ బీమా లక్ష్యం’
‘బాలల హక్కుల పరిరక్షణతోనే బంగారు భవిష్యత్‌కు పునాది’
‘అర్హులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి’
భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

