కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. మేడ్చల్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్�
జాతీయ రహదారులపై కేంద్రప్రభుత్వం పెంచిన టోల్‌చార్జీలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్‌ను రూ.10 నుంచి రూ.60 వరకు పెంచారు.
: ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతున్నది. కేంద్రం విధించిన అడ్డగోలు నిబంధనలతో కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకే జంకుతున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ నివేదికలు స్పష్ట�
సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తూ.. ఇంటివద్దకే డాక్టర్లను పంపి పరీక్షలు చేయించి అవసరమైన మందులను ఉచితంగా అందిస్తుంటే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాత్రం మందుల ధరలను పెంచుతూ పోతున్నద�
రుణాల సమీకరణ విషయంలో రాష్ర్టాలకు నీతులు చెప్తూ అడుగడుగునా కొర్రీలు పెడుతున్న కేంద్ర ప్రభుత్వం ఆ సుద్దులను తాను మాత్రం పాటించడం లేదు. ఎక్కడ దొరికితే అక్కడ అందినకాడికి రుణాలను తెచ్చి దేశాన్ని ఊబిలోకి నె�
వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్, ఎరువులు, నిత్యావసరాలు ఇలా ఒకటేమిటి అన్నింటీ ధరలు పెంచుకుంటూ వచ్చిన కేంద్ర సర్కారు, ఇప్పుడు మందు బిల్లలనూ సైతం వదల్లేదు.
పసుపుబోర్డు హామీతో పంగనామాలు పెట్టడంపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిజామాబాద్ రైతులు కన్నెర్ర చేశారు. నిజామాబాద్‌లో పసుపుబోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదని ఈ నెల 29న (బుధవారం) కేంద్ర వ
జాతీయ రహదారులపై ప్రయాణం మరింత భారం కానున్నది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్‌చార్జీలు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ రంగం సిద్ధం చేయగా.. శుక్రవారం రాత్రి నుంచే అమల్లోకి వచ్చింది. ప్రస్తుత చార్జీలపై ఐదు �
రవాణా శాఖపై కాసుల వర్షం కురిసింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే ముఖ్యమైన శాఖల్లో రవాణా శాఖ ఒకటి. ఎప్పటిలాగానే ఈ ఆర్థిక సంవత్సరం కూడా భారీ ఆదాయం సమకూరింది.
బీసీల సమగ్ర సామాజిక అభివృద్ధికి, మండల్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రువుల సబ్సిడీకి మంగళం పాడేందుకు కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతున్నట్టు కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఏడాది ఎరువులపై ఇచ్చే సబ్సిడీ నిధుల్లో కేంద్రం 22.25 శాతం కోత విధించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకంతో రాష్ట్రంలోని రైతు కుటుంబాల్లో ఆర్థిక స్థోమత భారీగా పెరిగిందని ఐఐఎం అహ్మదాబాద్ పరిశోధనలో వెల్లడైంది.
పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించేందుకు ఓ చట్టాన్ని తెచ్చే ఉద్దేశం ఉందా? లేదా ? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అని లోక్‌సభలో బీఆర్ఎస్ పక్ష నాయకుడు నామా నాగేశ్వరావు కేంద్రాన్ని ప్రశ్నించారు.
పాన్ కార్డు -ఆధార్ లింక్ చేసుకునేందుకు గడువును మూడు నెలల పాటు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మార్చి 31తో ముగియాల్సిన తుది గడువును జూన్ 30 వరకు పొడిగించింది.
ఏపీ పునర్విభజన చట్టం షెడ్యూల్ 11లో పొందుపరచని పలు ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ ఇచ్చిన రివర్ బోర్డుల గె జిట్‌ను రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు �