జాతీయ హార్టికల్చర్ బోర్డు డైరెక్టర్‌గా వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీకి చెందిన వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
వడ్డించే వాడు మన వాడైతే కడ బంతిలో ఉన్నా ముక్క పడుతుందనేది సామెత శుద్ధ తప్పని రుజువైంది. ఓబీసీ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా, అం�
ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను ‘డబ్బు మూటలపై కూర్చొన్న పాము’గా ప్రధాని మోదీ అభివర్ణించారని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు.
ఒక అంచనా ప్రకారం దేశంలో గుర్తించదగిన వారసత్వ కట్టడాలు 5 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వాలు సంరక్షిస్తున్నది 8,193 మాత్రమే. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన 340వ నివేదికలో ఈ పచ్చి నిజాన్ని బయటపెట్టింద�
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నది. కొత్తకొత్త నిబంధనలతో పేదల కడుపు కొడుతున్నది. ఏటా పని దినాలను తగ్గిస్తూ పేదలకు ఉపాధిని దూరం చేస్తున్నది.
కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో పడాల మనోజ ఆధ్వర్యంలో దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, మల్లంపేట్‌లోని డ్రీమ్ వ్యాలీ కాలనీలో పలువురు మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల�
ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధిచెందుతున్నదంటూ ప్రధాని, ఆర్థికమంత్రి, ప్రధాన ఆర్థిక సలహాదారు.. ఒక్కరేమిటి.. కేంద్ర ప్రభుత్వ పెద్దలందరూ ఊదరగొడుతుంటే మరోవైపు తాజా అధికారిక గణాంకాల�
ప్రభుత్వ సంస్థలు పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం లేదా ప్రతీ కంపెనీలో ఎంతోకొంత వాటా అమ్మేసి ద్రవ్యలోటును పూడ్చుకోవడానికి ఆతృతపడుతున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా జలవిద్యుత్ సంస్థ ఎస్‌జేవీఎన్‌లో షేర్లను �
Samvidhan Sadan | నరేంద్ర మోదీ కేంద్రంలో ఎలాంటి పదవులు నిర్వహించకుండానే ప్రధాని పదవిని చేపట్టారు. పదేండ్ల క్రితం ఆయన మొట్టమొదటిసారిగా పార్లమెంటు వద్దకు వచ్చినప్పుడు ప్రవేశ ద్వారం వద్ద శిరస్సు ఆనించి లోపలకు అడుగ�
నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. గోధుమలు, బియ్యం ఎగుమతులపై నిషేధంతోపాటు ఎంఎస్పీ ధరల కంటే తక్కువకే కేంద్రం గోధుమలను ఓపెన్ మార్కెట్లో విడుదల చేయటం వల్ల రైతులకు రూ.45 వేల క�
రాష్ట్రంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలకు నయా పైసా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిందంటూ బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో చైర్మన్ సతీశ్‌రెడ్డి ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.