వచ్చే మూడేండ్లలో పాఠశాల, ఉన్నత విద్య స్థాయిలో బోధించే వివిధ కోర్సులకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను అన్ని భారతీయ భాషలలో విద్యార్థులకు డిజిటల్ రూపంలో అందించాలని పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలను కేంద్రం
కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేస్తున్న ముద్ర రుణాలను చిరు వ్యాపారులు సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు అన్నారు.
వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు అధికారులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లెఫ్ట్ వింగ్ ఎక్స్రీమిజం(ఎల్‌డబ్ల్యూఈ) నిధులను పక్కాగా వినియోగించాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌శాఖ మంత్రి త
దేశంలో జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేన్లు కల్పించేందుకు పార్లమెంట్లో రాజ్యంగ సవరణ చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని వ్యవసాయ మోటర్లకు జియో ట్యాగింగ్ చేయడం మొదలయ్యింది. క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఈ, సబ్ ఇంజినీర్లతోపాటు లైన్మెన్, జూనియర్ లైన్మెన్ స్థాయి ఉద్యోగులందరూ ఇందులో పాల్గొనాల
కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లాలోని లారీ డ్రైవర్లు, క్లీనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన చేపట్టారు. ఐపీసీ 304/ఏ సెక్షన్‌ను రద�
ధరల స్థిరీకరణ పథకం ద్వారా రాష్ట్రంలో పండించిన కందులను జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సమాఖ్య( నాఫెడ్) ద్వారా కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా నాఫెడ్ ద్వారా 10 లక్షల టన్నుల కంద�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17 రూరల్ మం డలాల పరిధిలో 468 గ్రామ పంచాయతీ(జీపీ)లు ఉన్నాయి. 1.70 లక్షల ఉపాధి హామీ జాబ్‌కార్డులు ఉండగా.. 3.42 లక్షల మంది కూలీలు ఉన్నారు.
చెంచు, ఆదివాసీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ సంక్షేమాధికారిణి రామేశ్వరీదేవి అన్నారు. జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకంలో భాగంగా సోమవారం మం�
ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం తెలంగాణకు కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్‌సీ)తోపాటు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
తెలంగాణలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఏటేటా గణనీయంగా వృద్ధి చెందుతున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన 2018-19 ఆర్థిక సంవత్సరంలోని తొలి ఎనిమిది నెలల్లో రూ.18,964 కోట్ల వసూళ్లు రాబట్టిన రాష్ట్రం