తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతున్నదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఇవ్వడం లేదని, విభజన చట్టం హామీలను అమలు చేయడం లేదని ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులన్నీ ఉద్దేశపూర్వకమైనవేనని చెప్పారు.
కూలీల కడుపు నింపే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకం (ఎంఎన్ఆర్ఈజీఏ)పై కేంద్రం కక్ష సాధింపునకు దిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను ఆదుకోవడంలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తున్నది.
సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సుప్రీం కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
BBC documentary Row | బీబీసీ డాక్యుమెంటరీ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. బీబీసీ డాక్యుమెంటరీని సెన్సారింగ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ ఇటీవల సుప్
బీజేపీకి బీఆర్ఎస్సే ప్ర త్యామ్నాయమని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈదఫా కూడా వికారాబాద్ జిల్లాకు అన్యాయమే జరిగింది. జిల్లాతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రొహిన్టన్ ఫాలి నారీమన్ పేర్కొన్నారు.